డా.అట్ల శ్రీనివాస్ రెడ్డిని సన్మానించిన జిల్లా మొదటి అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అర్పితా రెడ్డి బిహేవియర్ థెరపీ తో నేరపూరిత ఆలోచనలు తగ్గించవచ్చు

భవిష్యత్తు తరాలకు నేర రహిత సమాజాన్ని అందిద్దాం

కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జిల్లా లీగల్ సర్విసెస్ అథారిటీ ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమంలో రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్ డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి 9703935321

 

#మానసికఆరోగ్యం #మానసికఆరోగ్యవిషయాలు #డాఅట్లశ్రీనివాసరెడ్డి #పునరావాసమనస్తత్వవేత్త #ఒత్తిడి #ఆందోళన #భయాలు #చేతనమానసికసమస్యలపరిష్కారకేంద్రం #చేతనకుటుంబసమస్యలపరిష్కారకేంద్రం #psychologicalwellbeing #mentalhealthmatters #chethanapsychologicalfamilycounsellingcentre #mentalhealth #dratlasrinivasreddy #stressmanagement #therapy #arppindia #districtlegalservices

పాలమూరు యూనివర్సిటీ ఉప కుల పతి డాక్టర్ లక్ష్మీకాంత్ రాథోడ్ చేతుల మీదుగా అంతర్జాతీయ పరిశోధన అవార్డును అందుకున్న అట్ల శ్రీనివాస్ రెడ్డి

 

ఉప కులపతి ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మీకాంత్ రాథోడ్ డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి కి అంతర్జాతీయ పరిశోధన అవార్డును అందించారు. హైదరాబాదులోని మోక్ష బ్యాంకేట్ ఆడిటోరియంలో ప్రశస్ ట్రస్ట్  వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీధర్ యూనివర్సిటీ రాజస్థాన్ సెంట్రల్ క్రిస్టియన్ యూనివర్సిటీ  మలావి, అంతర్జాతీయ పూర్వ ప్రాథమిక విద్యా కౌన్సిల్ సంయుక్తంగా నిర్వహించిన పరిశోధకుల అవార్డు ప్రదానోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా తెలంగాణలోని పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మీకాంత్ రాథోడ్ మరియు డాక్టర్ రాజేష్ కుమార్ ప్రిన్సిపాల్ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేతుల మీదుగా అంతర్జాతీయ పరిశోధన అవార్డును జిల్లాకు చెందిన ప్రముఖ రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి అందుకున్నారు. #మానసికఆరోగ్యం #మానసికఆరోగ్యవిషయాలు #డాఅట్లశ్రీనివాసరెడ్డి #పునరావాసమనస్తత్వవేత్త #ఒత్తిడి #ఆందోళన #భయాలు #చేతనమానసికసమస్యలపరిష్కారకేంద్రం #చేతనకుటుంబసమస్యలపరిష్కారకేంద్రం #psychologicalwellbeing #mentalhealthmatters #chethanapsychologicalfamilycounsellingcentre #mentalhealth #dratlasrinivasreddy #stressmanagement #therapy #arppindia #researchers #international #palamuruuniversity #vicechancellor #Prof.L.B.Laxmi.kanth.Rathod #drrajeshkumar.osmaniauniversity

 

అంతర్జాతీయ పరిశోధక అవార్డుకు ఎంపికైన పునరావాస మనస్తత్వవేత్త డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి
ప్రశస్ ట్రస్ట్ వార్షికోత్సవాన్ని పురష్కరించుకొని డిశంబరు 15 బుధవారం రోజున హైదరబాద్ లోని మోక్ష్ బాంకెట్ హాల్ యందు శ్రీధర్ యూనివర్శిటీ రాజస్తాన్, సెంట్రల్ క్రిస్టియన్ యూనివర్శిటీ మలావి, అంతర్జాతీయ పూర్వ ప్రాధమిక విద్య కౌన్సెల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉత్తమ పరిశోధక (బెస్ట్ రిసర్చర్) అవార్డుల ప్రధానోత్సవ వేడుకల కార్యక్రమాలలో ప్రముఖ రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ డా. అట్ల శ్రీనివాస్ రెడ్డికి అంతర్జాతీయ పరిశోధక అవార్డు అందుకోవడానికి మంగళ వారం ఆహ్వానం అందినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా పలువురు పరిశోధకులు, ప్రొఫెషర్ లు పాల్గొనే ఈ కార్యక్రమంలో పాలుపంచుకునే అవకాశం లభించడం తనకు దక్కిన అదృష్టం అని అన్నారు.
#మానసికఆరోగ్యం #మానసికఆరోగ్యవిషయాలు #డాఅట్లశ్రీనివాసరెడ్డి #పునరావాసమనస్తత్వవేత్త #ఒత్తిడి #ఆందోళన #భయాలు #చేతనమానసికసమస్యలపరిష్కారకేంద్రం #చేతనకుటుంబసమస్యలపరిష్కారకేంద్రం #psychologicalwellbeing #mentalhealthmatters #chethanapsychologicalfamilycounsellingcentre #mentalhealth #dratlasrinivasreddy #stressmanagement #therapy #arppindia #researchers #international

డెల్యూషనల్ డిజార్డర్‌ తో దంపతుల మధ్య  అనుమానాలు

https://www.prajatantranews.com/suspicion-is-a-mental-disorder/

అనుమానించడం మానసిక రుగ్మతయే - డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి

#మానసికఆరోగ్యం #మానసికఆరోగ్యవిషయాలు #డాఅట్లశ్రీనివాసరెడ్డి #పునరావాసమనస్తత్వవేత్త #ఒత్తిడి #ఆందోళన #భయాలు #చేతనమానసికసమస్యలపరిష్కారకేంద్రం #చేతనకుటుంబసమస్యలపరిష్కారకేంద్రం #psychologicalwellbeing  #mentalhealthmatters #chethanapsychologicalfamilycounsellingcentre  #mentalhealth #dratlasrinivasreddy #stressmanagement #therapy #arppindia #delusionaldisorder

మిలిటరీ కల్చర్ తో ఆడపిల్లల అకృత్యాలపై చెక్ పెట్టవచ్చు

#మానసికఆరోగ్యం #మానసికఆరోగ్యవిషయాలు #డాఅట్లశ్రీనివాసరెడ్డి #పునరావాసమనస్తత్వవేత్త #ఒత్తిడి #ఆందోళన #భయాలు #చేతనమానసికసమస్యలపరిష్కారకేంద్రం #చేతనకుటుంబసమస్యలపరిష్కారకేంద్రం

#psychologicalwellbeing  #mentalhealthmatters #chethanapsychologicalfamilycounsellingcentre  #mentalhealth #dratlasrinivasreddy #stressmanagement #therapy #arppindia

 

#armedforceflagday

విచ్చలవిడి శృంగార సంభోగాలతో ఎయిడ్స్........

https://prajamantalu.com/clip/12009

కండోమ్స్ ధరిస్తే హెచ్ఐవీ రాదా........... డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్

https://www.prajatantranews.com/today-is-world-aids-day/

#మానసికఆరోగ్యం #మానసికఆరోగ్యవిషయాలు #డాఅట్లశ్రీనివాస్ రెడ్డి #పునరావాసమనస్తత్వవేత్త #ఒత్తిడి #ఆందోళన #భయాలు #చేతనమానసికసమస్యలపరిష్కారకేంద్రం #చేతనకుటుంబసమస్యలపరిష్కారకేంద్రం

 

#psychologicalwellbeing #mentalhealthmatters #chethanapsychologicalfamilycounsellingcentre #mentalhealth #dratlasrinivasreddy #stressmanagement #therapy #worldaidsday

చలికాలంలో వేధించే డిప్రెషన్ - డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ 9703935321

#మానసికఆరోగ్యం #మానసికఆరోగ్యవిషయాలు #డాఅట్లశ్రీనివాసరెడ్డి #పునరావాసమనస్తత్వవేత్త #ఒత్తిడి #ఆందోళన #భయాలు #చేతనమానసికసమస్యలపరిష్కారకేంద్రం #చేతనకుటుంబసమస్యలపరిష్కారకేంద్రం

 

#psychologicalwellbeing  #mentalhealthmatters #chethanapsychologicalfamilycounsellingcentre  #mentalhealth #dratlasrinivasreddy #stressmanagement #therapy #arppindia

శారీరక శిక్షలు పిల్లల మనసులపై ప్రతికూల ప్రభావం

మానసిక గాయాలతో జీవచ్ఛవాలుగా బాలలు - డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్,

#మానసికఆరోగ్యం #మానసికఆరోగ్యవిషయాలు #డాఅట్లశ్రీనివాస్ రెడ్డి #పునరావాసమనస్తత్వవేత్త #ఒత్తిడి #ఆందోళన #భయాలు #చేతనమానసికసమస్యలపరిష్కారకేంద్రం #చేతనకుటుంబసమస్యలపరిష్కారకేంద్రం

 

#psychologicalwellbeing  #mentalhealthmatters #chethanapsychologicalfamilycounsellingcentre  #mentalhealth #dratlasrinivasreddy #stressmanagement #therapy #arppindia

విద్యార్థుల ఒత్తిడికి సైకాలజీస్టుల సేవలు డా.అట్ల శ్రీనివాస రెడ్డి

ఆర్జెడి సత్యనారాయణ రెడ్డి ని కలిసిన అట్ల @RJD school education Warangal

#మానసికఆరోగ్యం #మానసికఆరోగ్యవిషయాలు #డాఅట్లశ్రీనివాస్ రెడ్డి #పునరావాసమనస్తత్వవేత్త #ఒత్తిడి #ఆందోళన #భయాలు #చేతనమానసికసమస్యలపరిష్కారకేంద్రం #చేతనకుటుంబసమస్యలపరిష్కారకేంద్రం

#psychologicalwellbeing  #mentalhealthmatters #chethanapsychologicalfamilycounsellingcentre  #mentalhealth #dratlasrinivasreddy #stressmanagement #therapy #arppindia

ఆక్యుపేషనల్ థెరపీ తో ఆత్మవిశ్వాసం 

ఆక్యుపేషనల్ థెరపీతో భవిష్యత్ సూపర్ - డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి అట్ల 

https://telugu.getlokalapp.com/telangana-news/sircilla/jagityala/confidence-with-occupational-therapy-3271703?utm_source=app&utm_medium=share&utm_campaign=app_share

నేడు ప్రపంచ ఆక్యుపేషనల్ థెరపీ దినోత్సవం అక్టోబర్ 27 సందర్భంగా ఆల్ ఇండియా ఆక్యుపేషనల్ థెరపిస్ట్స్ అసోసియేషన్ (ఎ.ఐ.ఒ.టి.ఎ) ఆధ్వర్యంలో  "ఆక్యుపేషనల్ థెరపీ యాజ్ ఎ ప్రామిసింగ్ కెరీర్"  అనే అంశం పై నిర్వహించిన వెబ్ నార్ లో జిల్లాకు చెందిన ప్రముఖ సైకాలజిస్ట్ డా.అట్ల శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆక్యుపేషనల్ థెరపీ తో  ఆటిజం పిల్లలకు, వృద్ధులలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. కొన్ని రకాల మానసిక రుగ్మతలను తగ్గించడం లో ఆక్యుపేషనల్ థెరపీ సమర్థవంతంగా పని చేస్తుంది. ఈ కోర్సు పై చాలా మందికి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ కోర్స్ లో చేరడానికి ఉత్సాహం చూపడం లేదు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ శైలజా జయవంత్,  సౌమ్యకంట సాహు, డాక్టర్ సునీల్,  దీపికాపరశురామ్, ఆర్తి గోవర్తే, సుఖవాణి తదితరులు పాల్గొన్నారు.

#psychologicalwellbeing #mentalhealthawareness #mentalhealthmatters #worldoccupationaltherapyday #chethanapsychologicalfamilycounsellingcentre #mentalhealth #dratlasrinivasreddy #stressmanagement #therapy #arppindia

బాధ్యత గల పౌరులుగా ఎదగాలి పుస్తకం విడుదల
చిరునవ్వును చెరగనీయొద్దు
డిజిటల్ జనరేషన్. అవర్ జనరేషన్
ఆడ‌పిల్ల ఆప్యాయ‌పు పిలుపు - అనురాగ‌పు మ‌లుపు - డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్, కరీంనగర్
అంతర్జాతీయ బాలిక దినోత్సవాన్ని పురష్కరించుకొని చేతన ఫౌండేషన్ ఫర్ మెంటల్ హెల్త్ సోమవారం   నిర్వహించిన వెబ్ నార్ కార్యక్రమంలో ప్రముఖ రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి రచించిన అంతర్జాతీయ ప్రామాణిక పుస్తక సంఖ్య (ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నంబర్) ఐ.ఎస్.బి.ఎన్. 978-93-5426-369-9  పొందిన బాధ్యత గల పౌరులుగా ఎదగాలి అనే పుస్తకాన్ని ఆన్ లైన్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా అట్ల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వ్యక్తిత్వలోపాలను సరిదిద్దుకోగలిగితే భవిష్యత్తు సమాజం నందనవనంలా తయారవుతుందనే ఉద్దేశ్యంతో సామాజిక, మానసిక ఆంశాలను స్పృశిస్తూ  ఈ పుస్తకాన్ని రాసినట్లు తెలిపారు. ఆడపిల్లల చిరునవ్వును చెరగనీయొద్దు, ఆడ‌పిల్ల ఆప్యాయ‌పు పిలుపులో అనురాగం పెనవేసుకొని ఉంటుందని అన్నారు. మంచి పుస్త‌కాల్ని పాఠ‌కుల‌కు చేర‌వేయాల‌నే ల‌క్ష్యంతో ఉచితంగా ఈ పుస్త‌కాన్ని అందించాలని ఆన్ లైన్ లో పి.డి.ఎఫ్. రూపంలో ఉంచినట్లు, ఈ పుస్తకాన్ని ఈ క్రింది వెబ్ సైట్ లింక్ ద్వారా లేదా 9703935321 కు వాట్సప్ చేసి ఉచితంగా పొందవచ్చు తెలిపారు. https://cpa2017.jimdofree.com/teluguebooks/
అసమాన ప్రపంచంలో మానసిక ఆరోగ్యం - డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్

సబ్ కాన్షియస్ మైండ్ పవర్ ఫుల్ : డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి

https://mnnnewst.blogspot.com/2021/10/blog-post_63.html

#psychologicalwellbeing #mentalhealthawareness #mentalhealthmatters #chethanapsychologicalfamilycounsellingcentre #mentalhealth #dratlasrinivasreddy #stressmanagement #dancemovementtherapy #arppindia #subconsciousmind

డాన్స్‌ థెరపీతో మానసిక సమస్యలకు చెక్  డాన్స్ మూవ్ మెంట్ థెరపీ జాతీయ  వెబ్ నార్ లో డాఅట్ల శ్రీనివాస్ రెడ్డి

#psychologicalwellbeing #mentalhealthawareness #mentalhealthmatters #chethanapsychologicalfamilycounsellingcentre #mentalhealth #dratlasrinivasreddy #stressmanagement #dancemovementtherapy #arppindia #rhythmosaic

గీతం యూనివర్శిటి వెబ్ నార్ లో ఆరోగ్యకరమైన మనస్సుతో అత్యద్భుతాలు - డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి

https://sakshithanews.com/healthy-minded/

#psychologicalwellbeing #mentalhealth  #mentalhealthawareness  #mentalhealthmatters #chethanapsychologicalfamilycounsellingcentre  #mentalhealth  #suicidepreventionday #dratlasrinivasreddy #stressmanagement #gitamuniversity

ఆత్మ‌హ‌త్య‌లు వ‌ద్దు - నిండైన జీవితం ముద్దు - డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్ 9703935321 RCI No. A65442

https://www.prajatantranews.com/do-not-commit-suicide/

 

#psychologicalwellbeing  #mentalhealth  #mentalhealthawareness  #mentalhealthmatters #chethanapsychologicalfamilycounsellingcentre  #mentalhealth  #suicidepreventionday #dratlasrinivasreddy

స్వప్నకు కౌన్సెలర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లైఫ్ టైమ్ మెంబర్ షిప్ ప్రకటించడం పట్ల అభినందించిన డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి

https://epaper.sakshi.com/c/62976539

#psychologicalwellbeing #mentalhealth #mentalhealthawareness #mentalhealthmatters #chethanapsychologicalfamilycounsellingcentre #mentalhealth

 

#dratlasrinivasreddy

కరోనా భయాన్ని పిల్లల తల్లిదండ్రులు విడనాడాలి.

పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలకు పిల్లలను పంపించాలి. మానసిక రుగ్మతల నుండి పిల్లలను కాపాడాల్సిన బాధ్యత మనందరిదీ. కరోనా వైరస్‌ ప్రభావం మూలంగా పిల్లల్ని నాలుగ్గోడల మధ్య ఉంచితే దీర్ఘకాలంలో వారిలో మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, తరగతి గదిలోనే పిల్లవాడి సమగ్ర మూర్తిమత్వం రూపుదిద్దుకుంటుంది.

డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి

సైకాలజిస్ట్

#psychologicalwellbeing #mentalhealth #mentalhealthawareness #mentalhealthmatters #chethanapsychologicalfamilycounsellingcentre  #dratlasrinivasreddy

ప్రేమంటే....నిన్ను నువ్వు ప్రేమించుకోవడమే - డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్, Reg.No A654421

మానసిక వేధింపులను అధిగమించడం ఇలా...

మానసిక వేధింపులకు ఆత్మహత్యే పరిష్కారమా....

వేధింపుల వల్ల మానసిక సమస్యలు – డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్

చేతనా సైకలాజికల్ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్, తెలంగాణ.  9703935321

 

#depressionawareness #chethanapsychologicalfamilycounsellingcentre #mentalhealth

ప్రతికూల ఆలోచనలతోటే రోజంతా......

సమాజాన్ని వణికిస్తున్న కుంగుబాటు –డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్,Reg.No A65442 

https://posts.gle/yCTrJN

చేతనా సైకలాజికల్ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్, తెలంగాణ.  9703935321

#depressionawareness #chethanapsychologicalfamilycounsellingcentre #mentalhealth

తనకి తాను గౌరవించుకొంటేనే ఇతరుల పట్ల గౌరవం

ప్రేమంటే....నిన్ను నువ్వు ప్రేమించుకోవడమే - డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి 

https://www.prajatantranews.com/success-with-self-sufficiency/

చేతనా సైకలాజికల్ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్, 9703935321

భాగస్వామిని అనుమానించడం అబ్సెసివ్‌ ఆలోచనే

http://epaper.ninadam.co.in/clip/49161

చేతనా సైకలాజికల్ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్, తెలంగాణ.  9703935321

https://posts.gle/gCKmpK

ఓ.సి.డి. నీ వదిలించుకోండిలా....

https://m.facebook.com/story.php?story_fbid=4237904956247224&id=100000832850697

తమకే ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో......

https://doctor.lybrate.com/d2d/feed/P20556704

డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి 

https://www.instagram.com/p/CQ3hmcsNbi4/?utm_medium=copy_link

రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్,Reg.No A65442

https://www.linkedin.com/posts/dr-atla-srinivas-reddy-b6488268_mentalhealth-familyissue-wifelife-activity-6817090436222599168-SDJZ

చేతన సైకాలజికల్ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్

https://twitter.com/AtlaCounselling/status/1411325959156862977?s=09

సైకాలజికల్ ఫ్యామిలీ సమస్యలు

https://t.me/ChethanaPsy

more updates available on my website http://cpa2017.jimdo.com

https://image.jimcdn.com/app/cms/image/transf/dimension=1920x400:format=jpg/path/s8b83af0a70206567/image/i271e0153ae872dc4/version/1625322097/image.jpg

https://www.prajatantranews.com/how-to-get-out-of-cannabis-slavery/

గంజాయి మత్తుకు యువత చిత్తవుతున్న నేపథ్యంలో గంజాయి బానిసత్వం నుండి బయట పడడమెలా.........

డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్, Reg.No A65442, జాతీయ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అవార్డు గ్రహీత, జాతీయ అధ్యక్షుడు అసోషియేషన్ ఆఫ్ రిహాబిలిటేషన్ సైకాలజీస్ట్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఇండియా, జిల్లా లీగల్ సర్విసెస్ అథారిటీ రిసోర్సు పర్సన్, ఆంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ కరీంనగర్ జిల్లా సభ్యుడు, సెంట్రల్ ఆడాప్సన్ రిసోర్సు అథారిటీ కమిటీ జిల్లా సభ్యుడు

https://www.rehabilitationpsychologistsindia.org/home-1

చేతనా సైకలాజికల్ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్, తెలంగాణ.  970393532

మానసిక ఆరోగ్యానికి యోగా టీకా

పది నిమిషాల యోగాతో వందేళ్ల ఆరోగ్యం

యోగాతో మానసిక రుగ్మతలు మాయం - డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్, 9703935321 Reg.No.A65442 (అసోసియేషన్ ఆఫ్ రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్స్ అండ్ ప్రొఫెషనల్స్ - ఇండియా) National President of Association of Rehabilitation Psychologists and Professionals - INDIA.

https://www.rehabilitationpsychologistsindia.org/ #mentalhealth #yoga # #wellness #healthcare

కాబిన్ ఫీవర్ విరుగుడు ప్రకృతిలో గడపడమే

https://posts.gle/KS6z4z

కరోనా కాలంలో కలవర పెడుతున్న క్యాబిన్ ఫీవర్‌ - డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్, 9703935321

 

మనోధైర్యమే ఆరోగ్యానికి రక్షణ కవచం*
*హైపోకాండ్రియాసిస్ (ఇల్‌నెస్‌ యాంగ్జైటీ డిజార్డర్‌) ప్రమాదకరమైన మానసిక వ్యాధేమీ కాదు* -
డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్ రిజిష్టర్డ్ నంబరు. A65442, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అవార్డు గ్రహీత, జాతీయ అధ్యక్షుడు అసోషియేషన్ ఆఫ్ రిహాబిలిటేషన్ సైకాలజీస్ట్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఇండియా, 9703935321
ఉచిత కౌన్సెలింగ్ ను సద్వినియోగం చేసుకోవాలి
ఉచిత కౌన్సెలింగ్ ను సద్వినియోగం చేసుకోవాలి

డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్

రి.నం. ఎ 65442 జాతీయ అధ్యక్షుడు ఏ.ఆర్.పి.పి. ఇండియా. కరీంనగర్, తెలంగాణ, 9703935321.

వివిధ పత్రికల సమాహారం 14.03.2021 నుండి 14.05.2021 వరకు 

డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్

రి.నం. ఎ 65442 జాతీయ అధ్యక్షుడు ఏ.ఆర్.పి.పి. ఇండియా. కరీంనగర్, తెలంగాణ, 9703935321.

వివిధ పత్రికల సమాహారం 1.1.2021 నుండి 14.03.2021 వరకు