కలలు మనసు కల్లోలం - డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి జాతీయ అధ్యక్షుడు అసోసియేషన్ ఆఫ్ రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ అండ్ ప్రొఫెషనల్స్ ఇండియా 9703935321
https://www.prajatantranews.com/bad-dreams/
నిద్రలో పీడకలలు? మానసిక అనారోగ్యానికి సంకేతం
@highlight
@followers
#chethanapsychologicalfamilycounsellingcenter
#MentalHealthMatters
#rehabilitationpsychologist
#specialeducator
*గజవెళ్లి ప్రవీణ్ ను సన్మానించిన* డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి
పునరావాస మనస్తత్వవేత్తల సంఘం జాతీయ అధ్యక్షులు ప్రముఖ సైకాలజిస్టు *డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి* గారి ఆధ్వర్యంలో *చేతన సైకాలజికల్ ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రం* లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి గజవెళ్లి ప్రవీణ్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు *చందుపట్ల వివేక్ కుమార్*, *లచ్చి రెడ్డి* తదితరులు పాల్గొన్నారు.
@highlight
@followers
#chethanapsychologicalfamilycounsellingcenter
#MentalHealthMatters
#rehabilitationpsychologist
#specialeducator
నేటి 2.3.24
*ప్రజాతంత్ర* లో *విజయానికి ఏడు మెట్లు*
https://www.prajatantranews.com/seven-steps-to-success/
*ఆదాబ్ హైదరాబాద్* లో
*ప్రజాపక్షం* లో *పిల్లల పరీక్షల ఒత్తిడి తగ్గించడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం*
డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ ఎడ్యుకేటర్ రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్
@highlight
@followers
#chethanapsychologicalfamilycounsellingcenter
#MentalHealthMatters
#rehabilitationpsychologist
#specialeducator
#examsfear
#research
#parentsrole
@highlight
@followers
#chethanapsychologicalfamilycounsellingcenter
#MentalHealthMatters
#rehabilitationpsychologist
#specialeducator
#examsfear
@highlight
@followers
#chethanapsychologicalfamilycounsellingcenter
#MentalHealthMatters
#rehabilitationpsychologist
#specialeducator
#examsfear
నేటి 23.2.2024 *ఆంధ్రప్రభ* దినపత్రిక లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ల వ్యాప్తంగా ప్రచురితమైన *ఇలా చదివితే అలా పాస్ అవుతారు*
డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ ఎడ్యుకేటర్ రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్ 9703935321
@highlight
@followers
#chethanapsychologicalfamilycounsellingcenter
#MentalHealthMatters
#rehabilitationpsychologist
#specialeducator
#examsfear
పరిశోధన భవిష్యత్తు తరానికి దిక్సూచి - డా అట్ల శ్రీనివాస్ రెడ్డి
ఆవిష్కరణలకు నిలయంగా అంతర్జాతీయ ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మ కుమారి - డా భూపతి రజనీ బి.కే.మీనాక్షి
డా అట్ల శ్రీనివాస్ రెడ్డి కి అభినందన
ఆదివారం రోజు అంతర్జాతీయ ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారి సెంటర్ యందు రిసెర్చ్ స్కాలర్ డా అట్ల శ్రీనివాస్ రెడ్డి కి సెంటర్ ఫర్ అకడెమిక్ రిసెర్చ్ డైరీ ని, క్యాలండర్ ను సెంటర్ ఇంచార్జీ బి.కే.మీనాక్షి, మహిళా డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి.కే. రజనీ బహుకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పరిశోధన భవిష్యత్తు తరానికి దిక్సూచి వలే పని చేస్తుందని, దేశ అభివృద్ధిలో పరిశోధన మరియు ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయి. చిన్న చిన్న పరిశోధనలే గొప్ప ఆవిష్కరణలకు దోహదం చేస్తాయి అని అన్నారు. ఆవిష్కరణలకు నిలయంగా అంతర్జాతీయ ఆధ్యాత్మిక సంస్థ ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం పని చేస్తుందని సెంటర్ ఇంచార్జీ బి.కే. మీనాక్షి తెలిపారు. రానున్న రోజుల్లో దేశం ఎదుర్కోనున్న సవాళ్లను పరిష్కరించడానికి పరిశోధన మరియు ఆవిష్కరణ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని రిసెర్చ్ స్కాలర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి కి మహిళా డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రజనీ సూచించారు. ఈ సందర్భంగా రిసెర్చ్ స్కాలర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి సెంటర్ ఫర్ అకడెమిక్ రిసెర్చ్ ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాబా సేవకులు పాల్గొన్నారు.
@highlight
@followers
#chethanapsychologicalfamilycounsellingcenter
#MentalHealthMatters
#rehabilitationpsychologist
#researchpaper
#brahmakumaris