Dr. Atla Srinivasa Reddy, an eminent psychologist within the Karimnagar district, was conferred with a distinguished Special Education (Intellectual Disability) degree amidst the grandeur of the 25th graduation ceremony hosted at the prestigious Dr. B.R. Ambedkar Open University in Jubilee Hills. The august convocation, presided over by the formidable trio of University Grants Commission Chairman Yam Jagadish Kumar, Professor VS Prasad, and Vice Chancellor K Sitarama Rao, exalted in the accomplishments of graduates spanning diverse departments. Dr. Reddy's laudable achievement was duly recognized in the resplendent degree convocation program, where he received accolades from the esteemed Dr. B.R. Ambedkar Open University Alumni Association President, Saka Venkateswar Rao, alongside commendation from illustrious members such as Methari Symponia and others.
@highlight
@followers
#chethanapsychologicalfamilycounsellingcenter
#MentalHealthMatters
#rehabilitationpsychologist
#Special
#convocation
#Drbraou
*అట్ల శ్రీనివాస్ రెడ్డి పరిశోధన పత్రం ప్రచురణ*
*ప్రచురణ ధృవీకరణ పత్రం అందుకున్న అట్ల శ్రీనివాస్ రెడ్డి*
జర్నల్ ప్రచురణల అంతర్జాతీయ ప్రమాణం గల ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సీరియల్ సంఖ్య 2583-1895 ఉన్న కెరీర్ పాయింట్ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ జూలై-సెప్టెంబర్ 2023 సంపుటి3 సంచిక-2 లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డా భూపతి రజనీ దేవి పర్యవేక్షణలో జిల్లా కు చెందిన అట్ల శ్రీనివాస్ రెడ్డి పరిశోధన పత్రం *ద రోల్ ఆఫ్ మూవీ ఇన్ రిఫ్లెక్షన్ ఆఫ్ మిర్రర్ ఆఫ్ పాలిటిక్స్* ప్రచురించబడిందని కెరీర్ పాయింట్ *యూనివర్సిటీ ఛాన్సలర్ ప్రమోద్ మహేశ్వరి*, ఎడిటర్ ఇన్ చీఫ్ డా ఆబిడ్ హుస్సేన్,ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ డా అమిత్ శర్మ ప్రచురణ ధృవీకరణ పత్రం ను అట్ల శ్రీనివాస్ రెడ్డి కి అందచేశారు. పరిశోధనా రంగంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వివిధ దేశాలకు చెందిన పరిశోధకులు సమర్పించిన పలు అంశాలను ఈ అంతర్జాతీయ జర్నల్ ప్రచురించింది. ఈ పరిశోధన పత్రం https://doi.org/10.5281/zenodo.10252060 లింక్ యందు కెరీర్ పాయింట్ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ అందుబాటులో ఉంచినట్లు అట్ల శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అట్ల ను పలువురు రిసెర్చ్ స్కాలర్ లు అభినందించారు.
@highlight
@followers
#chethanapsychologicalfamilycounsellingcenter
#MentalHealthMatters
#rehabilitationpsychologist
#researchpaperpublication
#journal
#careerpointuniversity
*పిల్లల్లో నాడీ సంబంధ మానసిక రుగ్మతలు డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి*
*ప్రత్యేక అవసరాల పిల్లల అభివృద్ధికి పినాకిల్ సేవలు మరువలేనివి - డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి*
*అట్ల ను అభినందించిన పినాకిల్ అడ్మిన్ అన్వేష్ కామిద్రి*
#rehabilitation
#mentalhealth
#psychologist
#autism
#pinnaclebloomsnetwork
#chethanaPsychologicalFamilyCounsellingCentre
డా భూపతి రజనీ దేవి పర్యవేక్షణలో పరిశోధన ప్రతిపాదన పత్రం మౌంట్అబు రాజస్థాన్ లో గల ప్రముఖ అంతర్జాతీయ ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మ కుమారి ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ అకడమిక్ రీసెర్చ్ యోగిక్ సైన్స్, ఎడ్యుకేషన్ వింగ్ అట్ల శ్రీనివాస్ రెడ్డి సమర్పించారు
#research
#brahmakumaris
#meditation
#mentalhealth
#chethanaPsychologicalFamilyCounsellingCentre
#yogicsciences
పర్సనాలిటీ డిజార్డర్స్ ఆదిలోనే గుర్తిస్తే ఆనందమయ జీవితం – డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్ 9703935321
https://www.ntnews.com/health/today-is-world-mental-health-day-2-1283834
#worldmentalhealthday
#mentalhealth
#psychologist
#chethanaPsychologicalFamilyCounsellingCentre
ఆందోళన వీడితేనే...
గుండెకు సంబంధించిన సమస్య ఉందనగానే.. శస్త్రచికిత్స అనగానే తమకేదో అయిపోయిందనే ఆందోళన వద్దు. రాకుండా చూసుకోవాలి.. వచ్చింది.. తగు జాగ్రత్తలతో మున్ముందు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నిత్యం నడక అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా అనవసరమైన ఒత్తిడిని దరిచేరనీయొద్దు. గుండె శస్త్రచికిత్స జరిగిందనే విషయాన్ని పదేపదే గుర్తు చేసుకోవద్దు. మానసికంగా బలంగా ఉండాలి. నేను అందరికన్నా ఆరోగ్యంగా ఉంటున్నాను. ఏమీకాదనే మానసిక దృక్పథాన్ని పెంచుకోవాలి. అవసరమైతే గుండె వ్యాధి నిపుణులతోపాటు మానసిక వైద్య నిపుణులను కూడా సంప్రదించాలి.
https://www.eenadu.net/telugu-news/districts/Karimnagar/530/123180142
- డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి, మానసిక నిపుణులు, కరీంనగర్ -9703935321
ముభావాన్ని ముందుగానే పసిగట్టాలి
https://www.ntnews.com/opinions/harassment-has-become-more-common-1244303
డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్, స్పెషల్ ఎడ్యుకేటర్ మెంటల్లీ రీటార్డేషన్, ఫ్యామిలీ కౌన్సెలర్ 9703935321
#stopsuicides
#suicidepreventionday
#mentalhealth
#chethanapsychologicalfamilycounsellingcentre
#rehabilitationpsychologist
సమ్మతి (కాన్సెంట్) అనేది సెక్స్ గురించి మాత్రమే కాదు
ఆకలి, దాహం ఎలాంటివో సెక్స్ కూడా అలాంటిదే – డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్ 9703935321
ఆధునిక జీవన విధానంలో యంత్రాలతోటే రోజంతా గడిచిపోతుంది. ఆర్థికంగా అందరికంటే ఎక్కువ ఎత్తులో ఉండాలని, ఉరుకుల పరుగులతో పరుగులు తీస్తున్నా మనుషులకు సెక్సు పట్ల ఆసక్తి సన్నగిల్లుతోంది. ప్రస్తుత కాలంలో భార్య, భర్తల మధ్య స్పర్శ, మాటా ముచ్చటకు, శృంగారమునకు నోచుకోని కుటుంబాల సంఖ్య నానాటికి పెరిగిపొతున్నాయి. ఆ మధురానుభూతిని, ప్రేమాను రాగాలను, అప్యాయతను పొందలేక మానసిక సమస్యలతో జీవితాన్ని పాడు చేసుకొంటున్నారు. వరల్డ్ అసోసియేషన్ ఫర్ సెక్సువల్ హెల్త్ లైంగిక ఆరోగ్యం పై సామాజిక అవగాహన కలిగించడానికి ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 4 నాడు వరల్డ్ సెక్సువల్ హెల్త్ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం లైంగిక కార్యకలాపాలలో భాగస్వాములు లైంగిక ఆనందం పొందడం కోసం తప్పనిసరిగా అనుమతి అవసరం అనే ఉద్దేశ్యంతో పలు కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని పిలుపునిచ్చింది.
సమ్మతి (కాన్సెంట్) అనేది సెక్స్ గురించి మాత్రమే కాదు
సమ్మతి అనేది అనుమతి. అనుమతి లేకుండా మరొకరి శరీరాన్ని తాకకూడదు. ఏదైనా లైంగిక చర్య కోసం భాగస్వాములందరూ తప్పనిసరిగా సమ్మతి తెలియచేయాలి. ఏదైనా లైంగిక కార్యకలాపాలకు ముందు మరియు అనేక లైంగికేతర దృశ్యాలలో కూడా సమ్మతి అవసరం. ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, ఏదైనా శరీర భాగాన్ని తాకడం, జననాంగాలను బహిర్గతం చేయడం, లైంగిక ఫోటోలు లేదా వీడియోలను మాట్లాడటం లేదా షేర్ చేయడం వంటి వాటికి తప్పనిసరిగా సమ్మతి అవసరం. వివాహం చేసుకున్నా లేదా ఏదైనా సంబంధంలో ఉన్నా, సెక్స్ పాల్గొనే ముందు ఎల్లప్పుడూ అవతలి వ్యక్తి యొక్క సమ్మతిని పొందాలి. స్త్రీ అంగీకారమే ముఖ్యమనే అపోహ చాలా మందికి ఉంది. కానీ సమ్మతి అనేది లింగ నిర్ధిష్టమైనది కాదు మరియు కొన్నిసార్లు పురుషులు కూడా సమ్మతి ఇవ్వకపోవచ్చు. సెక్స్లో పాల్గొనే ముందు రెండు పార్టీలు అంగీకరించాలి.
సమ్మతి మరియు గర్భనిరోధకం
సెక్స్ సమ్మతిలో భాగంగా ప్రతి ఒక్కరిని లైంగిక సంక్రమణ ఇన్ఫెక్షన్లు మరియు అనాలోచిత గర్భం నుండి రక్షించే ప్రణాళికను భాగస్వాములిద్దరూ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. ఇరువురు భాగస్వాముల సమ్మతి లేకుండా ఏ ఒక్కరు ఈ ప్లాన్‌ని మార్చలేరు. సెక్స్ సమయంలో భాగస్వామికి ఇష్టం లేకుండా కండోమ్‌ను తీసివేయడం ("స్టీల్తింగ్" అని పిలుస్తారు) సమ్మతిని ఉల్లంఘించడం క్రిందకు వస్తుంది. సెక్స్ వల్ సంక్రమణ వ్యాధుల స్థితి గురించి నూటికి నూరు శాతం భాగస్వాములు ఇద్దరు నిజాయితీగా ఉండాలి. ప్రజలందరూ శారీరక స్వయంప్రతిపత్తికి అర్హులు. యుక్ర వయసు పిల్లలతో సమ్మతి గురించి మాట్లాడటం అవగాహన కలిగించడం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఏ వయసులోనైనా సరే సమ్మతి ముఖ్యం.
ఆకలి, దాహం ఎలాంటివో సెక్స్ కూడా అలాంటిదే
శారీరక అవసరాలైన ఆకలి, దాహం ఎలాంటివో సెక్స్ అనేది కూడా అలాంటిదే. సమాజంలోని వ్యక్తులు, యుక్త వయసుకు వచ్చిన ఆడ, మగ పిల్లలకు సెక్సు పట్ల అవగాహన, గుడ్ టచ్, బాడ్ టచ్ గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లైంగిక విద్య పై అవగాహన భారత చట్టం యొక్క పరిమితులకు లోబడి, పరిధికిలోబడి మాత్రమే ఉండాలి. గుడ్ టచ్ బాడ్ టచ్ లపై అవగాహన కలిగించే వారు ప్రస్తుత కుటుంబ వ్యవస్థలో కరువయ్యారు. అందుకే చిన్న పిల్లలు, ఆడ పిల్లలు సులభంగా మృగాల చేతిలో బడి మోసపోతున్నారు, అత్యచారాలకు గురవుతున్నారు.
సెక్సు పరిజ్ఞానం అవసరమే
బాల్యదశ నుంచి యవ్వన దశలో ఎదిగే క్రమంలో కలిగే శారీరకంగా మార్పులు జరిగే క్రమంలో మానసిక ఒత్తిళ్లకు తల్లి దండ్రుల అవసరం మరింత పెరుగుతుంది. యవ్వన దశలో శారీరకంగా కలిగే మార్పులు, హార్మోన్స్ లలో కలిగే మార్పులతో, మానసికంగా తలెత్తే ఎమోషన్స్ ను పంచుకోవడానికి తల్లిదండ్రుల సహాకారం చాలా అవసరమై ఉంటుంది. సెక్సు పట్ల పూర్తి అవగాహన లేకపోవడం వల్ల కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులలో అనవసర భయాలు చోటు చేసుకుంటున్నాయి. వీరికి సెక్సు పట్ల అవగాహన కల్పించేవారు కూడ కరువయ్యారు. స్నేహితులు, పుస్తక పఠనం ద్వారా అసంపూర్తిగా తెలుసుకున్న సెక్సు పరిజ్ఞానం తో అనవసరభయాలతో డిప్రెషన్ లోకి వెల్లుతున్నారు. ఎన్ని డిగ్రీలు పూర్తి చేసిన లైంగిక విద్యపై అవగాహన ఉండక పోవచ్చు. వివాహానికి ముందుగానే కౌన్సెలింగ్ తీసుకోవడం ద్వారా వివాహం చేసుకున్న తర్వాత దాంపత్య జీవితం సుఖమయంగా ఉంటుంది. ప్రీ మారిటల్ కౌన్సెలింగ్ ద్వారా సెక్స్ , కొత్తగా పెనవేసుకున్న బంధాలను మరింత బలపడటానికి దంపతులు ఎలాగో ఉండాలో తెలుస్తుంది.
తగాదాలతో సెక్సుకు దూరం
దాంపత్య జీవితంలో కోపం, శాంతం, దు:ఖం, సంతోషం, అలక, ఓదార్పు, చిరాకు, విసుగు,ఉత్సాహం ఇలాంటివి అన్ని కలగలుపుగా అనుభవాలుగానే ఉండాలి. ఇవన్నీ దాంపత్యంలో శృంగార ప్రేరకాలుగా ఉండాలే తప్ప వాటి పరిధికి మించి ఎక్కువైనపుడు, హద్దులు దాటినపుడు సమస్యలు మొదలవుతాయి. ఎప్పుడూ ఒక్కరిదే పై చేయిగా ఉండాలని కోరుకోవడం మూర్ఖత్వం అవుతుంది. చిన్న చిన్న మనస్పర్థలను పెద్దవిగా చేసుకోకూడదు. పాజిటివ్ దృక్పథం వైపుగా ఆలోచించాలి. భార్య భర్తల మధ్య దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉండాలంటే ఇరువురి మధ్య సర్దుబాటు తప్పనిసరిగా ఉండాలి.
శృంగారం రెండు మనసుల సంగమం
శృంగారం అనేది రెండు మనసులతో పెనవేసుకున్న బంధానికి సంబంధించినదే కాని శారీరక ప్రక్తియ కాదని సమాజంలోని వ్యక్తులు గుర్తించాలి. లైంగిక ఆరోగ్యం అంటే భౌతిక, భావోద్వేగ, మానసిక మరియు సామాజిక శ్రేయస్సు యొక్క లైంగికతకు సంబంధించినది. సాంఘికంగా, సామాజికంగా ఆమోదించిన లైంగికత మరియు లైంగిక సంబంధాలను మాత్రమే కొనసాగించడం లైంగిక ఆరోగ్యానికి సురక్షితం. ఆహ్లాదకరమైన మరియు సురక్షితమైన లైంగిక అనుభవాలు మాత్రమే బలహీనత, వివక్ష మరియు హింస లేనకుండా ఉండే అవకాశం ఉంటుంది. సమాజంలోని అందరి లైంగిక హక్కులు గౌరవించబడాలి, రక్షణ ఉన్నప్పుడు మాత్రమే లైంగిక ఆరోగ్యం సాధించటం సులువు అవుతుంది.
Teenagers mindset: టీనేజ్ పిల్లల మనస్తత్వం అర్థం చేసుకోవాలి https://teluguprabha.net/editorial-telugu-prabha/teenagers-mindset-pay-attention-to-their-passion-and-choices/
#mentalhealth
#chethanaPsychologicalFamilyCounsellingCentre
#rehabilitationpsychologist
#teenage
*జీవన నైపుణ్యాలు పెంపొందించాలి* డా అట్ల శ్రీనివాస్ రెడ్డి
#chethanaPsychologicalFamilyCounsellingCentre
#suicidalthoughts
#preventionofsuicides
#mentalhealth
*సర్దుకుపోతేనే సమస్యకు పరిష్కారం*
*సర్దుకుపోతే సంసారం ఒక స్వర్గసీమ*
డా॥అట్ల శ్రీనివాస్ రెడ్డి
రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్, ఫ్యామిలీ కౌన్సెలర్
#mentalhealth
#chethanaPsychologicalFamilyCounsellingCentre
#adjustment
#family
భయాలు... మానసిక ఒత్తిళ్లు... పెరుగుతున్న ఆత్మహత్యలు.. - డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్ మెంటల్ రిటార్డేషన్ ఫ్యామిలీ కౌన్సెలర్ 9703935321
#fear #stress #suicide #chethanaPsychologicalFamilyCounsellingCentre #mentalhealth
ఐ.ఐ.హెచ్.ఎస్.జి జాతీయ సదస్సులో పరిశోధన పత్రం సమర్పించిన డా అట్ల శ్రీనివాస్ రెడ్డి
రాజకీయాల ప్రతిబింబంలో సినిమా పాత్ర - డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి
సెల్ఫ్ ఎస్టీమ్ తో సక్సెస్
తనకి తాను గౌరవించుకొంటేనే ఇతరుల పట్ల గౌరవం
ప్రేమంటే....నిన్ను నువ్వు ప్రేమించుకోవడమే - డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్ (మెంటల్ రిటార్డెషన్) ఫ్యామిలీ కౌన్సెలర్ 9703935321
#selfesteem #mentalhealth #rehabilitation #chethanaPsychologicalFamilyCounsellingCentre
*జీవితం భారం బతుకు దూరం*
మానసికంగా దృఢంగా ఉండాలి - ఏ శ్రీనివాస్ రెడ్డి సైకాలజిస్టు
#suicideprevention
#chethanapsychologicalfamilycounsellingcentre
#mentalhealth
#rehabilitation
.ఆటిజం పిల్లల తల్లిదండ్రులకు శాపమా.......డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్ స్పెషల్ ఎడ్యుకేటర్
#autism
#mentalhealth
#rehabilitation
#chethanapsychologicalfamilycounsellingcentre
నాక్ టీం పరస్పర సంభాషణ లో పాల్గొన్న అట్ల
మానసిక సమస్యలతోటే అఘాయిత్యాలు, దారుణాలు
మనస్తత్వ కౌన్సిలింగ్ (Psychological Counselling) తో మానసిక సమస్యలు దూరం
కౌన్సెలింగ్ తో పర్సనాలిటీ మెరుగుపరచుకోవచ్చు - డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ ఎడ్యుకేటర్ మెంటల్ రిటార్డేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్
#mentalhealth
#chethanapsychologicalfamilycounsellingcentre
#rehabilitation
#psychologist
రకరకాల భయాలతో జీవితం అతలాకుతలం
భయాన్ని పారద్రోలితే ఏదైనా సాధ్యమే - డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ ఎడ్యుకేటర్ మెంటల్ రిటార్డేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్
డా అట్ల శ్రీనివాస్ రెడ్డి కి సెక్సువల్ మెడిసిన్ క్రెడిట్ పాయింట్ సర్టిఫికేట్
https://epaper.ninadam.co.in/clip/182600
#sexualmedicine
#psychosexualhealth
#chethanapsychologicalfamilycounsellingcentre
#mentalhealth
#sexeducation
పర్సనల్ టచ్
చెడు ఆలోచనలతో సతమతమవుతున్నా.......
డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్ 9703935321, చేతన సైకాలజికల్ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్
#teluguprabha
#ocd
#rehabilitation
#mentalhealth
#chethanapsychologicalfamilycounsellingcentre
#psychologist
మానసిక గాయాలతో జీవచ్ఛవాలు
ఆందోళనకర స్థాయిలో మానవ అక్రమ రవాణా - డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ ఎడ్యుకేటర్ (మెంటల్ రిటార్డేషన్) రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్ 9703935321
https://www.prajatantranews.com/human-trafficking-at-an-alarming-rate/
https://www.manatelangana.news/human-trafficking/
#psychologist
#rehabilitation
#chethanapsychologicalfamilycounsellingcentre
#counselling
#mentalhealth
#humantrafficking
మానసిక సమస్య ఉంటే భయపడాలా......
డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ ఎడ్యుకేటర్ (మెంటల్ రిటార్డేషన్) రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్ 9703935321
#mentalhealth
#chethanapsychologicalfamilycounsellingcentre
#dontworry
#rehabilitation
#psychologist
మాదకద్రవ్యాల మత్తులో యువత - డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ ఎడ్యుకేటర్ (మెంటల్ రిటార్డేషన్) రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్ 9703935321
https://www.ntnews.com/karimnagar/today-is-anti-drug-day-1140412
https://www.dishadaily.com/editpage/consequences-of-youth-substance-abuse-228160
#mentalhealth
#drugaddiction
#rehabilitation
#chethanapsychologicalfamilycounsellingcentre
#psychologist
పెళ్లి పై ఆసక్తి సన్నగిల్లుతోంది - డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ ఎడ్యుకేటర్ (మెంటల్ రిటార్డేషన్) రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్ 9703935321
#mentalhealth
#rehabilitation
#nomarriage
రాములమ్మ కూతురు జాహ్నవి చాలా అందంగా ఉంటుంది
పరధ్యానంతోనే అసలు సమస్య – డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ ఎడ్యుకేటర్ (మెంటల్ రిటార్డేషన్) రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్ 9703935321
#distraction
#mentalhealth
#familycounselling
#rehabilitation
#psychologist
సంసారం అన్నాక సర్దుబాటు తప్పని సరి – డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ ఎడ్యుకేటర్ (మెంటల్ రిటార్డేషన్) రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్ 9703935321
#mentalhealth
#familycounselling
#rehabilitation
#psychologist
#hallucinations
#understandingemotions
స్టార్ట్ స్టాప్ స్మోకింగ్
తాగితే ప్రాణం పోతుందా....
https://teluguprabha.net/editorial-telugu-prabha/smoking-is-injurious-to-health/
మానాలనుకున్న మాన లేక పోతున్నా..... - డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ ఎడ్యుకేటర్ (మెంటల్ రిటార్డేషన్) రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్ 9703935321
#mentalhealth
#nosmoking
#notoboccoday
#rehabilitation
#psychologist
#counselling
నాకే ఎందుకిలా జరుగుతోంది.........
చేతబడులు, దయ్యం పట్టిందా........
గమ్యం లేని జీవితంతో గడుపుతూ ఉండడం....
అస్పష్ట ఆకారాలు కనిపిస్తున్నాయంటూ విచిత్ర ప్రవర్తన
https://teluguprabha.net/editorial-telugu-prabha/why-is-it-happening-to-me-why-me/
మనోబలంతో స్కిజోఫ్రీనియా పై విజయం - డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ ఎడ్యుకేటర్ (మెంటల్ రిటార్డేషన్) రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్ 9703935321
#mentalhealth
#schizophrenia
#rehabilitation
#psychologist
#hallucinations
ఒంటరి తనం స్లో పాయిజన్
ఒంటరి తనానికి మెడిసిన్ ఉందా......... డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ ఎడ్యుకేటర్ (మెంటల్ రిటార్డేషన్) రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్ 9703935321
#loneliness
#mentalhealth
#suicideprevention
#mentalretardation
#poison
డా అట్ల శ్రీనివాస్ రెడ్డిని అభినందించిన డా ముతోజు సదానంద చారి సమీకృత సలహ మరియు పరీక్ష కేంద్రం కరీంనగర్ జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ కౌన్సిలర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల కరీంనగర్
ఆకాశమే హద్దుగా ఆవిష్కరణలు
మానసిక ఆరోగ్యరంగం లో నూతన ఆవిష్కరణలు అవసరం
ఆలోచనలు సృజనాత్మకతలతో ప్రపంచాన్ని శాసించాలి - డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ ఎడ్యుకేటర్ (మెంటల్ రిటార్డేషన్) రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్ 9703935321
ఈ వ్యాధి తీవ్రత తో మానసిక సమస్యల పై తీవ్ర ప్రభావం
https://epaper.prajapaksham.in/clip/87149
పార్కిన్ సన్ వ్యాధి పిల్లల్లో వస్తుందా.......
పీడ కలలు పార్కిన్ సన్ వ్యాధికి సంకేతాలా........
https://epaper.aadabhyderabad.in/c/72153442
డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ ఎడ్యుకేటర్ (మెంటల్లీ రిటార్డేషన్), రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్, 9703935321
#parkinsonsdisease
#parkinsonsawareness
#mentalhealth
#mentallyretardation
#rehabilitationpsychologist
ఆటిజాన్ని పరిష్కరిద్దాం - డా అట్ల శ్రీనివాస్ రెడ్డి రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్ 9703935321 https://www.ntnews.com/opinions/how-to-overcome-autism-issues-in-kids-1030508
#autism
#autismawareness
#rehabilitation
#psychologist
ఆటిజం ఈ రోజుల్లో పెద్ద సమస్యేమి కాదు
మనుషుల కంటే బొమ్మలపై ఆసక్తి ఎక్కువ
ఆటిజం పిల్లలతో అద్భుతాలు సృష్టించవచ్చు - డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్ 9703935321
#autism
#autismawarenessday
#mentalhealth
#rehabilitation
బైపొలార్ డిజార్డర్ వ్యక్తులు ఉన్మాదులుగా మారే అవకాశం
https://www.prajatantranews.com/76784-2/
డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్ 9703935321
#bipolar
#mentalhealth
#depression
#anxiety
#mentalhealthawareness
ఒత్తిడి జయిస్తేనే విజయం -
https://www.ntnews.com/.../class-10-exams-from-3rd-of...
డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్
చక్కటి నిద్రను ఆహ్వానించాలి
పడకగది లో కూడా స్మార్ట్ ఫోన్ లే – డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్, స్పెషల్ ఎడ్యుకేటర్ 9703935321
https://www.prajatantranews.com/need-peaceful-sleep/
ఆల్ ద బెస్ట్
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి
*ఇలా చేస్తే ఫలితాలు మీవే*
అట్ల శ్రీనివాస్ రెడ్డి
https://www.sakshi.com/telugu-news/karimnagar/1548149
https://epaper.sakshi.com/Home/MShareArticle?OrgId=1539f3484eb&imageview=1&standalone=1
రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్ స్పెషల్ ఎడ్యుకేటర్
మెంటల్ రిటార్డేషన్ లో కౌన్సిల్ గుర్తింపు పత్రం అందుకున్న అట్ల
పునరావాస మనస్తత్వవేత్త డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి అదనపు విద్యార్హత గా *స్పెషల్ ఎడ్యుకేటర్ మెంటల్ రిటార్డేషన్* లో కౌన్సిల్ గుర్తింపు ధృవీకరణ పత్రంను *రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా* ప్రధానం చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణంగా మెదడు అభివృద్ధికి ఏదైనా ఆటంకం కలిగితే మెంటల్ రిటార్డేషన్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. గర్భిణీ స్త్రీలు మద్యం సేవించడం వల్ల పుట్టే పిల్లలలో మానసిక మాంద్యం ఏర్పడవచ్చు. సరైన ప్రినేటల్ కేర్ పొందడం, ప్రినేటల్ విటమిన్ తీసుకోవడం ద్వారా మేధో వైకల్యాలతో పుట్టే పిల్లలను తగ్గించవచ్చు అని తెలిపారు.
https://epaper.ninadam.co.in/clip/160229
https://epaper.mudranews.in/c/71872720
#mentalretardation
#rehabilitation
#psychologist
#specialeducator
ర్యాగింగ్ నకు ఆత్మహత్యే పరిష్కారమా....
సృజనాత్మకతకు సానబెట్టాలి- డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి రిహాబిలిటేషన్ సైకాలజిస్టు
స్థానిక ఐరిష్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలో డా అట్ల శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సృజనాత్మక ఆలోచనలకు సాన బెట్టాలని అని అన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం డా అట్ల మాట్లాడుతూ వినూతన ఆలోచనలను పిల్లలలో పెంపొందించే విధంగా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలతో ఎక్కువ సమయం గడపాల్సిన అవసరం, అరమరికలు లేని బాల్య జీవితాన్ని అనుభవించేలా తల్లిదండ్రులుగా తమ బాధ్యతను నిర్వర్తించాలి. స్వేచ్చాయుత వాతావరణంలో ఎదిగిన పిల్లలు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ గుండా జలజ, అకడెమిక్ అడ్వయిజర్ గుండా చెన్నారెడ్డి, డా బోడా మహిపాల్ రెడ్డి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్.ఆర్.ఆర్ పి.జి. కాలేజీ, వైద్యులు శిరవేణి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
పోటీ ప్రపంచంలో పోరాడాలే - డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్
ఆత్మవిశ్వాసమే ఆయుధం
పరీక్షల సమయం
ఆత్మ విశ్వాసమే ఆయుధం
ఒత్తిడిని అధిగమించి చదివితే ఉత్తమ ఫలితాలు
ప్రజెంటేషన్ కీలకం
డా అట్ల శ్రీనివాస్ రెడ్డి
రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్