అలాంటి కలయిక లతో ఎయిడ్స్
ఏ ఆర్ పి పి ఇండియా మరియు వాక్సన్ యూనివర్షిటి హైదరాబాద్ ఆధ్వర్యంలో
మానసిక చికిత్స పై జాతీయసదస్సు - డా అట్ల శ్రీనివాస్ రెడ్డి
పి.సి.ఓ.ఎస్. తో కృంగిపోతున్న మహిళలు డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ ఎడ్యుకేటర్ రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్ https://www.prajatantranews.com/pcos-depression-in-women/
మహిళల మానసిక ఆరోగ్యం పై ప్రభావం చూపుతున్న పి.సి.ఒ.ఎస్.
*బంధాలే గొప్పవి* సమాజంలో అన్నింటి కన్నా బంధాలే గొప్పవి. కన్నపిల్లలు, కుటుంబసభ్యులు, కట్టుకున్నవారికి మిం చిన ఆస్తులు ఏమీ ఉండవని గుర్తించాలి. చిన్ననాటి నుంచి తల్లిదండ్రులు పిల్లలకు బంధాలు, బంధుత్వాలు విలువలు నేర్పిస్తూ ఉంటేనే.. భవిష్యత్ తరాలు బాగుంటాయి. - డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి, సైకాలజిస్టు
https://churakalu.com/ensuring-development-of-disabled-students-right-to-education-act-amendment-dr-atla-srinivas-reddy-special-educator-rehabilitation-psychologist-family-counselor/?amp=1
దివ్యాంగ విద్యార్థుల వికాసానికీ భరోసా విద్యా హక్కు చట్ట సవరణ డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ ఎడ్యుకేటర్ రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్
*ప్రత్యేక విద్య లో ప్రతిభ చాటిన డా అట్ల శ్రీనివాస్ రెడ్డి*
https://posts.gle/oCkvi6
భారత పార్లమెంటు చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడిన చట్టబద్ధమైన ప్రభుత్వ సంస్థ భారత దేశ పునరావాస మండలి, ఠాకూర్ హరి ప్రసాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ & రిహాబిలిటేషన్ ఫర్ ది మెంటల్లీ
హ్యాండీక్యాప్డ్ మరియు డా బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక విద్య (మేధో వైకల్యం) ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి.
ఈ ఫలితాలలో జిల్లా కు చెందిన ఎడ్యుకేటర్ రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్ డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి డిస్టింక్షన్ తో అత్య్తుత్తమ ప్రతిభను కనపరిచి తన సత్తా చాటాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల మానసిక వైకల్యం ముందుగానే గుర్తిస్తే ఉన్నత పొరలుగా తీర్చేందుకు అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా పలువురు మానసిక ఆరోగ్య నిపుణులు రాజీవ్ నంది,శివ కుమార్, అయిలయ్య,
కుమార్ మోరే, ప్రవీణ్ ఉపాధ్యాయులు అనిల్ కుమార్, గోగుల కరంవీర,అరిగెల శ్రీనివాస్,అల్లి శ్రీనివాస, శ్రీకాంత్ రావు,అబ్దుల్ ముజీబు,సదాశివ,ఆంజనేయులు, బొక్కెన సునీత, రామలక్ష్మి తదితరులు శ్రీనివాస్ రెడ్డి
ని అభినందించారు
*పురాణాల్లో చెప్పినట్టు కర్ణుడి చావుకు కారణలెన్నో...అలాగే ఒక వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం చేయడానికి కారణాలు ఎన్నో ఉండొచ్చు...కానీ ఆ కారణాలను నిశితంగా పరిశీలించి ఒక క్షణం పాటు ఓపిక తో ఆలోచిస్తే
సులభతరమైన పరిష్కారం ఉండొచ్చు...కానీ మనం తాత్కాలిక సమస్యలకు శాశ్వత నిర్ణయాలు తీసుకుంటాం.*
*Most of the time we take Permanent Decision on Temporary Feelings*
*ఆత్మహత్యలనివారణ చర్యల గురించి తెలుసుకోండి ఆనందంగా జీవించండి.*
https://youtu.be/GqcjW1qD6Us
*Happy Sunday*
*డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి*
*Rehabilitation Psychologist*
RCI No.A65442 #suicideprevention
పరీక్షల్లో తప్పితే క్షణికావేశం సరికాదు https://www.v6velugu.com/no-need-to-feel-sad-for-exam-results
https://www.dishadaily.com/editpage/marks-is-not-a-measure-in-exams-famous-psychologist-atla-srinivas-reddy-special-editorial-article-135989
https://www.prajatantranews.com/marks-are-not-for-students/
ఒక్కసారి అలవాటైతే.. చంపే దాకా వదలదు… మత్తు బాబులకు పిల్లలు పుట్టడం కష్టమే
https://amoghamedia.in/2022/06/25/saynotodrugsawareness/
ైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్, లేబర్ & ఎంప్లాయ్‌మెంట్ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న భారత ప్రభుత్వ సంస్థ నేషనల్ కెరీర్ సర్వీసెస్ (ఎన్.సి.ఎస్) జిల్లా కు చెందిన ప్రముఖ పునరావాస మనస్తత్వవేత్త డా అట్ల శ్రీనివాస్ రెడ్డి కి ఎన్. సి.ఎస్. ఐ.డి. నంబర్ 16B65-2306128677267 ద్వారా గుర్తింపు
#psychologicalwellbeing #ncs #chethanapsychologicalfamilycounsellingcentre
https://www.instagram.com/p/CeaGcrtBMyE/?igshid=MDJmNzVkMjY=
*कोरोना से अदृश्य तनाव, सामाजिक अकेलापन बढ़ा*
*प्रतिकूल मौसम से गंभीर मानसिक बीमारियाँ संभव : डॉ. श्रीनिवास रेड्डी
ఐ.రా.స. ప్రత్యేక వెబ్ నార్ లో పాల్గొన్న డా అట్ల శ్రీనివాస్ రెడ్డి https://churakalu.com/irs-dr-atla-srinivas-reddy-participating-in-the-special-web-nar/
https://www.dishadaily.com/telugunews/people-having-psychological-changed-due-to-covid-says-doctor-124789
కొవిడ్తో ప్రజల్లో మార్పులు.. వెబినార్‌లో డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
రివర్సిబుల్ హ్యాండ్‌ఓవర్ఇన్ మెడికల్ ఎమర్జెన్సీ ఎక్స్ పర్ట్ సర్టిఫికేట్ అందుకున్న రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ డా అట్ల శ్రీనివాస్ రెడ్డి
https://epaper.vaartha.com/c/67022982
రివర్సిబుల్ హ్యాండ్‌ఓవర్ ఇన్ మెడికల్ ఎమర్జెన్సీ ఎక్స్ పర్ట్ స్వల్ఫ కాలిక వ్యవధి కోర్సును ఆన్ లైన్ విధానంలో విజయవంతంగా పూర్తిచేసినందున రిగోమో ఎడ్యుటెక్ డైరెక్టర్ ప్రశాంత్ రాజ్ గుప్తా కన్సల్టెంట్ పల్మోనాలజిస్ట్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ గురువారం రోజున జిల్లాకు చెందిన ప్రముఖ రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ డా అట్ల శ్రీనివాస్ రెడ్డికి సర్టిఫికేట్ ను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా అట్ల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మెడికల్ ఎమర్జెన్సీలు ఆకస్మికంగా ఏర్పడుతుంటాయి. అలాంటి సమయంలో ఆసుపత్రి చేరడానికి ముందుగా ప్రాథమిక చికిత్సను నిర్వహించడంలో ఈ కోర్సు ఎంతగానో ఉపయోగ పడుతుంది. వృత్తిపరమైన వైద్య సహాయాన్ని పొందే ముందు ప్రత్యేకంగా వైద్య అత్యవసర పరిస్థితుల కోసం సిద్ధంగా ఉండటం చాలా ముఖ్యం. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను, ముఖ్యంగా వైద్యపరమైన అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అని ఒక ప్రకటనలో తెలిపారు.
టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ పై ఉపయోగకరం అనే శీర్షికన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో సాక్షి లో నా ఆర్టికల్ ప్రచురితం - డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్ 9703935321
#ఆత్మహత్యలువద్ధు #మానసికఆరోగ్యవిషయాలు #డాఅట్లశ్రీనివాసరెడ్డి #పునరావాసమనస్తత్వవేత్త #ఒత్తిడి #ఆందోళన #భయాలు #చేతనమానసికసమస్యలపరిష్కారకేంద్రం #చేతనకుటుంబసమస్యలపరిష్కారకేంద్రం #psychologicalwellbeing #mentalhealthmatters #chethanapsychologicalfamilycounsellingcentre #mentalhealth #dratlasrinivasreddy #stressmanagement #therapy #arppindia #cbt
https://www.prajatantranews.com/ensuring-mental-development-is-a-telemental-health-program/
మానసిక వికాసానికి భరోసా టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ - డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్ 9703935321
#ఆత్మహత్యలువద్ధు #మానసికఆరోగ్యవిషయాలు #డాఅట్లశ్రీనివాసరెడ్డి #పునరావాసమనస్తత్వవేత్త #ఒత్తిడి #ఆందోళన #భయాలు #చేతనమానసికసమస్యలపరిష్కారకేంద్రం #చేతనకుటుంబసమస్యలపరిష్కారకేంద్రం #psychologicalwellbeing #mentalhealthmatters #chethanapsychologicalfamilycounsellingcentre #mentalhealth #dratlasrinivasreddy #stressmanagement #therapy #arppindia #cbt #stopsuicides
అనుమానించడం మానసిక రుగ్మతయే
https://www.ntnews.com/editpage/suspicion-is-a-mental-illness-426384 #ఆత్మహత్యలువద్ధు #మానసికఆరోగ్యవిషయాలు #డాఅట్లశ్రీనివాసరెడ్డి #పునరావాసమనస్తత్వవేత్త #ఒత్తిడి #ఆందోళన #భయాలు #చేతనమానసికసమస్యలపరిష్కారకేంద్రం #చేతనకుటుంబసమస్యలపరిష్కారకేంద్రం #psychologicalwellbeing #mentalhealthmatters #chethanapsychologicalfamilycounsellingcentre #mentalhealth #dratlasrinivasreddy #stressmanagement #therapy #arppindia
తేది 08.01.2022 రోజున సాయంత్రం 7.30 నుండి 8.00 గంటలవరకు Etv తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ ఈనాడు ప్రతిధ్వని లో ఆత్మన్యూనత నుంచి సాంత్వన ఎలా..అనే ప్రత్యక్ష కార్యక్రమం లో నేను అట్ల శ్రీనివాస్ రెడ్డి రిహాబిలిటేషన్ సైకాలజిస్టు పాల్గొనడం జరిగింది.
#మానసికఆరోగ్యవిషయాలు #డాఅట్లశ్రీనివాసరెడ్డి #పునరావాసమనస్తత్వవేత్త #ఒత్తిడి #ఆందోళన #భయాలు #చేతనమానసికసమస్యలపరిష్కారకేంద్రం #చేతనకుటుంబసమస్యలపరిష్కారకేంద్రం #psychologicalwellbeing #mentalhealthmatters #chethanapsychologicalfamilycounsellingcentre #mentalhealth #dratlasrinivasreddy #stressmanagement #therapy #arppindia #districtlegalservices